నోకియా నుంచి కొత్త మొబైల్స్ ,ట్యాబ్. సెప్టెంబర్ 1 న జరిగిన లాంచ్ ఈవెంట్ లో నోకియా కొన్ని కొత్త ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసింది. రీసెంట్ గా నోకియా 2660 ఫోన్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే.
తాజా గా మరో రెండు 5g smartphone ల తో పాటు ఒక 4g మొబైల్, టాబ్లెట్ ని కూడా లాంచ్ చేసింది.
వాటి వివరాలు చుడండి.
Nokia G60 5G
Display: 6.58 FHD
Back cameras: 50+5+2 MP
Front Camera: 8MP
Ram : 4GB, 6GB
internal memory: 128GB
Processor: Spapdrogan 695
Battery: 4500mAH
Nokia X30 5G
Display: 6.43 FHD
Back cameras: 50+13 MP
Front Camera: 16MP
Ram: 6/8GB
internal memory: 128/256GB
Processor: Spapdrogan 695
Battery: 4200mAH
Nokia C31 4G
Display: 6.7 FHD
Back Cameras: 13+2+2 MP
Front Camera: 5MP
Ram: 4GB,3GB
internal memory: 32/64/128 GB
Processor: UNISOC 9863A1
Nokia T21 Tablet
Display: 10.4 inches 2k display
Processor: UNISOC T612
back and Front camera: 8 mp
Battery: 8200 mAH
Ram: 4GB
internal memory: 64/128GB